తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా రిపబ్లిక్. ఈ సినిమా ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులకు ఒక క్లారిటి ఇవ్వడం జరిగింది.ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ చివరిలో తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడంటటూ చెప్పారు పవర్ స్టార్.అయితే తాజాగా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు నాగబాబు.ఇటీవల ఓ నెటిజన్ 'సాయి ధరమ్ తేజ్ గారు ఎలా ఉన్నారండి' అని నాగబాబు ని అడిగితే అతను త్వరగా కోలుకుంటున్నాడు, తొందర్లోనే మన ముందుకు వస్తాడు' అని క్లారిటీ ఇచ్చారు.