మహేష్ ఒకవైపు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తూనే రాజమౌళి మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట.అయితే కొన్ని రోజుల క్రితం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూటింగ్ గురించి అంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.అయితే రాజమౌళి మాత్రం ఈ సినిమా మరో బాహుబలి మాత్రం కాదని కామెంట్లు చేశారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ స్టోరీగా తెరకెక్కనుందట.