మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం 'రిపబ్లిక్'.విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1 న విడుదల కానున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాని ముందే చూసేసిన మన నేచురల్ స్టార్ నాని.. ఈ సినిమా గురించి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.తన సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పలు ట్వీట్స్ చేసాడు నాని.'