రిపబ్లిక్ సినిమా కథను మొదటగా సాయి ధరమ్ తేజ్ కి అనుకోలేదట.తేజ్ కి ఈ చిత్రం కథని వినిపించక ముందే నాగ చైతన్యకి వినిపించాడట.అయితే ఈ సినిమా కథను 'ఆటో నగర్ సూర్య' టైంలోనే నాగ చైతన్యకు వినిపిచినట్టు తెలుస్తుంది. దాని తరువాత నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.తనతో పాటు దేవా కట్టా కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు.అందుకే వీరి కాంబో రిపీట్ అవ్వలేదు..