ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి సరికొత్త అప్డేట్ రానుంది. సినిమా విడుదల తేదీని వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీకి వాయిదా వేశారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం కోసం ఒక పోస్టర్ ను విడుదల చేస్తామని టీం తెలిపింది.