'రిపబ్లిక్' సినిమా గురించి  పవన్ మాట్లాడిన విధానం సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసాయి.ఇదిలా ఉంటె ఇక్కడికంటే ఏపీ లొనే ఈ సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడం విశేషం.అసలు మ్మొన్నటి వరకు ఏపీ లో థియేటర్స్ మూతపడే ఉన్నాయి.తెలంగాణ లో 215 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ లో 380 థియేటర్స్ లలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో కలిపి 600 థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.