యూట్యూబ్ స్టార్ సిరి హన్మంత్ కు మరో యూట్యూబ్ నటుడు శ్రీహాన్ తో ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది.వీరిద్దరూ కలిసి వెబ్ సీరీస్ లు కూడా చేస్తున్నారు.కొద్ది రోజుల్లో పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు.అయితే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో పెళ్లికి కాస్త బ్రేక్ పడింది.తాజాగా సిరి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.సిరి, శ్రీహాన్ లు కలిసి ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని అడాప్ట్ చేసుకున్నారు.