థమన్ ఇప్పుడు మరో భారీ బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 66 వ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యడని తెలుస్తోంది.ఇక ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పటికే థమన్ తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మరోవైపు ఇప్పటివరకు విజయ్ సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించలేదు.