'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలోనూ ఒక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది పూజా హెగ్డే. అయితే ముందుగా పూజా హెగ్డే ఈ పాత్రను చేయగలుగుతుందా అని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నాడట.అయితే ఈ పాత్ర స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ కి నప్పుతుందో లేదో అని అనుకున్నారట బొమ్మరిల్లు భాస్కర్.అదే మాట నిర్మాత బన్నీ వాసుకి కూడా చెప్పాడట.