సలార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది శ్రుతిహాసన్.సలార్ లాంటి భారీ సినిమాలలో నటించడం వల్ల తన లాంటి హీరోయిన్స్ కి మేలు జరుగుతుందని తెలిపింది ఈ హీరోయిన్. సలార్ వంటి సినిమాల వల్ల చాలా రాష్ట్రాలలో పాపులర్ కావడంతో పాటూ ఇతర భాషల్లో కూడా పాపులర్ కావచ్చని చెప్పుకొచ్చింది.సలార్ లాంటి సినిమాల వల్ల దేశమంతా మనల్ని చూస్తుందని..ఆ కారణం వల్లనే సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలను తాను అస్సలు వదులుకోనని వెల్లడించింది..