సీనియర్ నటుడు శివాజీ రాజా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.అమెరికాలో ఈవెంట్ చేద్దామని అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు వచ్చారని.. తాను, నటుడు బెనర్జీ ఇద్దరూ కలిసి ప్రభాస్ దగ్గరికి వెళ్తే..ఈవెంట్ చేయడం వల్ల ఎంత వస్తుందో చెప్పమని అన్నారని..అయితే తాను అమౌంట్ చెప్పగా తాను బిజీగా ఉన్నానని...  అయితే ఆ అమౌంట్ ను తాను ఇస్తానని ప్రభాస్ చెప్పారని.. ప్రభాస్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు శివాజీ రాజా.