చిరంజీవి లిప్ లాక్ సన్నివేశంలో నటించిన ఏకైక సినిమా 'ఘరానా మొగుడు'.చిరంజీవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కింది ఈ చిత్రం.ఈ సినిమాలో 'పండు పండు..అనే సూపర్ హిట్ సాంగ్ ఉంది.ఆ పాటలోనే హీరోయిన్ నగ్మా తో చిరంజీవి లిప్ లాక్ చేసాడు.అయితే లిప్ లాక్ చేయడం చిరూ కి అస్సలు ఇష్టం లేదట.చిరంజీవి వద్దు వద్దు అని చెప్తున్నా.. డైరెక్టర్ మాత్రం చేయాల్సిందే అని మొండికేసి మరీ చిరంజీవి దగ్గర ఆ లిప్ లాక్ సీన్ నటించేలా చేసారట దర్శకుడు.