ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. ఇప్పటికే తన బ్యానర్లో అగ్ర హీరోలతో వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అయితే ఓ స్టార్ హీరోయిన్ కి దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారట.ఆ హీరోయిన్ కి ఏకంగా 12 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది.