సోమవారం జరిగిన నామినేషన్స్ ఎక్కువగా ఓట్ పొందిన లోబో, రవి, నటరాజ్, ప్రియ, సిరి, సన్నీ, కాజల్, ఆనీ డేంజర్ జోన్ లో ఉన్నారు.ఇక ఈ ఎనిమిది మందిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయి.. హౌస్ నుండి బయటికి వెళ్లబోతున్నారు.అయితే బుల్లితెర వర్గాల అంచనా ప్రకారం ఈ ఎనిమిది మందిలో నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్..ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరగగా..ఇప్పుడు మాత్రం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడం పక్కా అని వార్తలు వస్తున్నాయి.