నాగ చైతన్య, సమంత ల విడాకుల వ్యవహారం గురించి తెలిసిన ఇండ్రస్టీ వర్గాలు సమంతదే తప్పు అని చర్చించుకుంటున్నారు.ముందు నుంచి కూడా సమంత అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇచ్చేవాడట చైతూ.ఆమె తనపై ఎంత ఆధిపత్యం చెలాయించినా కూడా ఎక్కడా దాన్ని వ్యక్త పరిచేవాడు కాదంట.వాస్తవానికి చెప్పాలంటే చైతూ వ్యక్తిత్వం అలాంటిది కాదట. ఆమె చేసిన తప్పుకు ఆమె బాధపడే రోజు కూడా త్వరలోనే ఉందని ఇండ్రస్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.