టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరున్న నాగ చైతన్య, సమంతల పదేళ్ల వివాహ బంధం చివరి దశకు చేరుకుంది.వీరిద్దరూ విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలలో అధికారికంగా ప్రకటించారు.దీంతో ఈ అంశం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బంధం చెడిపోయేందుకు అసలు కారణాలు ఏంటి అనే దానిపై తాజాగా పలు విశ్లేషణలు సాగుతున్నాయి. అక్కినేని కుటుంబం తో సమంత కు పొసగని కారణంగానే ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయనేది ప్రధాన కారణం.అక్కినేని కుటుంబ కట్టుబాట్లకు సమంత అడ్జెస్ట్ అవ్వలేకపోవడం..చైతూ దీనిపై సమంతను గైడ్ చేయడం.అది సమంతకు నచ్చని కారణంగానే వీరిద్దరి మధ్య తరచూ గొడవలకు దారితీసినట్లుగా తెలుస్తోంది.