సామ్ నటించిన ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ కూడా చాలా బోల్డ్‌గా ఉండడంతో వీరిద్దరి మధ్య గొడవకు తీవ్రమైన పరిణామానికి దారితీసింది.తాజాగా చైతన్య ఇంకా సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టొరీ.అయితే ఈ సినిమాతో చైతన్య ఇంకా సాయి పల్లవి ఇద్దరు ప్రేమలో పడినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.సామ్ చైతు విడాకులకు ఇది కూడా ఒక కారణం అనే చెప్తున్నారు.