సమంత నాగచైతన్య పెళ్లి లో సమంత ధరించిన చీర దగ్గుబాటి రామానాయుడు భార్య దట. దీనిని రీమోడలింగ్ చేసి దాదాపు 40 లక్షలు ఖర్చుపెట్టి రూపొందించారని సమాచారం.