పోర్నోగ్రఫీ వ్యవహారంలో పేలుతున్న హాట్ కామెంట్స్.. రాజ్ కుంద్రాను బోల్డ్ మూవీస్ వైపు లాక్కొచ్చింది షెర్లిన్ అని అంటోన్న గెహనా.. ఈజీగా మనీ వస్తుందనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్య