చిన్న చిన్న విషయాలే భార్య భర్తలను విడాకుల వరకూ తీసుకువస్తుంటాయి. ఇద్దరి మధ్య రేగిన చిన్న వివాదం మెల్లి మెల్లిగా విడాకులకు దారి తీస్తుంది. భర్త చెప్పింది భార్య వినకపోయినా భర్య చెప్పింది భర్త వినకపోయినా ఇద్దరి మధ్య ఈగోలు మొదలవుతాయి. ఆ ఈగో కాస్తా మెల్లి మెల్లిగా ముదిరి పెద్ద తలనొప్పిగా మారుతుంది. అదే ఒకరు చెప్పిన విషయం మరొకరు వింటే సంసారం సాఫీగా సాగుతుంది. అలాంటి ఈగోల వల్లనే ఇప్పుడు నాగ చైతన్య సమంత విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ సినిమా పరిశ్రమలోనే ఎంతో పేరు ప్రక్యాతలు ఉన్న కుటుంబాలలో ఒకటి. కాబట్టి ఆ ఇంటి ఆడపడుచులు తమ ఇమేజ్ కు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని ముందు భావించినట్టు కనిపిస్తుంది. మొదట నాగ చైతన్య సమంతను పెళ్లి చేసకునేందుకు రెడీ అవ్వగా సమంత అప్పటి వరకూ చేసిన సినిమాలు అన్నీ కూడా ప్రేమ కథలు..హీరోయిన్ ను నీట్ గా చూపించిన సినిమాలే. ఇక పెళ్లి తరవాత కూడా సమంత అలాంటి పాత్రల్లోనే నటించాలని అక్కినేని కుటుంబం అనుకుందట. కానీ సమంత అందుకు భిన్నంగా పెళ్లి తరవాత ఎలాంటి పాత్రల్లో నటించేదుకు అయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కినేని కుటుంబీకులు షాక్ గురయ్యారట. ముఖ్యంగా సమంత బోల్డ్ పాత్రలలలో నటించడం నాగార్జునకు ఇష్టం లేదని ఇండస్ట్రీ లో వినిపించే టాక్. అయితే సమంత చేసిన సినిమాలలో పాత్రలు అన్నీ మెచ్చుకోదగ్గవేగానీ పెళ్లి తరవాత చేసిన సూపర్ డీలక్స్ సినిమా మరియు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లలో మాత్రం సమంత బోల్డ్ లుక్ కనిపించి షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సమంత కొంప ముంచిందని అంతా అనుకుంటున్నారు. ఈ వెబ్ సిరీల్ లో ఏకంగా సమంత ప్రైవేట్ పార్టులను టచ్ చేసే సీన్లు..బెడ్ రూం లో సమంత రెచ్చిపోయిన సీన్లు ఉన్నాయి. అయితే అలాంటి పాత్రలు చేయవద్దని ముందే నాగ్ కుంటుబం కోరినప్పటికీ సామ్ నా ఇష్టం అంటూ నటించడమే విడాకులకు కారణమయ్యిందనేది సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.