సమంత దాదాపు నెల రోజుల ముందు నుంచే చైతూ కి దూరం అయినట్లు హింట్స్ ఇస్తూనే వచ్చింది.వీరిద్దరూ ప్రేమలో ఉండగానే ఒకరి పేరు మరొకరి చేతిపై టాటూ వేయించుకున్నారు.చైతూ పేరు సామ్ చేతిపై.. సామ్ పేరు చైతూ చేతిపై మనం చూడొచ్చు.అయితే ఓ వైపు సమంత సోషల్ మీడియాలో అక్కినేని పేరును తొలగించినప్పటి నుంచి రకరకాల పోస్టులు పెడుతూనే ఉంది కానీ చైతూ మాత్రం సైలెంట్ గానే ఉంటూ వచ్చాడు. అయితే చైతూ కూడా విడాకుల ప్రకటన చేయడానికి ముందే తన చేతిపై ఉన్న టాటూ ను తీసేయించుకున్నాడు.