'లవ్ స్టోరీ' చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.'ఏంది.. ముద్దు పెడితే ఎవరైనా ఏడుస్తారా అబ్బా'..ఈ డైలాగ్ అందరికీ గుర్తుండి ఉంటుంది కదా. ఆ ముద్దు సీన్ కోసం నాగ చైతన్య ఏకాంగ ఆరు గంటల సమయం తీసుకున్నాడనమీకు తెలుసా.?