ముంబైలో జరిగిన రేవ్ పార్టీ లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు మున్ మున్ దమేచా మధ్యప్రదేశ్ కు చెందిన అతి పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.