'డాడీ' సినిమాకి ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదట.ముందు ఈ కథను వేరే హీరో రిజెక్ట్ చేయడంతో ఆ కథ మెగాస్టార్ వద్దకు వెళ్లిందట.ఆ హీరో మరెవరో కాదు.మన యాంగ్రీ మెన్ రాజశేఖర్.ఈయన్ని దృష్టిలో పెట్టుకొనే 'డాడీ' కథను రెడీ చేసుకున్నాడట దర్శకుడు సురేష్ కృష్ణ.ఈ కథ వినిపించడానికి రాజశేఖర్ కి ఫోన్ చేయగా..అప్పటికి రాజశేఖర్ వేరే సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల వెయిట్ చేయాల్సి వచ్చిందట.