'సలార్' సినిమాలో మీనాక్షి చౌదరి ప్రభాస్ తో కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తోందట.ఆమె ఓ ఉన్నతాధికారి పాత్రలో కనిపించబోతోందని..తన అవసరం రీత్యా ఆమెతో ఓ ఎఫైర్ పెట్టుకొని తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో వీరిద్దరి ట్రాక్ నాలుగు సీన్లతో ముగుస్తుందట.ఇక సలార్ కొత్త షెడ్యూల్ లో మీనాక్షి చౌదరి,ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ ని తీయబోతున్నారు.