ప్రకాశ్ రాజ్ సినీ పెద్దలను సవాల్ చేస్తున్నాడన్న టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. మరి దీనిపై పరిశ్రమ ఎలా స్పందిస్తుందో.. ఎవరి వాదన నెగ్గుతుందో.. 11వ తారీఖున కానీ తెలియదు. నేను మోనార్క్ అని అనే ప్రకాశ్‌రాజ్ మా ఎన్నికల్లో విజయం సాధిస్తారా.. అన్నది ఉత్కంఠభరితంగా మారింది.