జయప్రద సినీ జీవితం లోని తిరుగులేని కథగా మిగిలిపోయింది అంతులేని కథ. ఈ చిత్రం జయప్రద పాత్ర పైన ఆధారపడి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కింది.