పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కోసం నిత్యా మీనన్ 85 లక్షల రూపాయలను పారితోషకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే నిత్యా మీనన్ రేంజ్ కి ఇది తక్కువే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.