సినీ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లను పట్టించుకోలేదు కానీ.. బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి మా ఎలక్షన్స్ లో నిలబెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు రవిబాబు.