మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ స్కూల్లో ఎంతో మంది IAS, IPS ఆఫీసర్లు అయ్యారని చెప్పారు.అంతేకాదు తన విద్యానికేతన్ లో చుదువుకున్న ఐశ్వర్య రాజేష్..ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది.ఇప్పుడు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తోంది అంటూ మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.