తాజాగా 'అఖండ' సెట్ లో మోక్షజ్ఞ సందడి చేసాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఇందులో బాలయ్య, మోక్షజ్ఞలతో పాటు అతని తల్లి వసుంధర దేవి కూడా ఉండటాన్ని మనం గమనించవచ్చు.అయితే ఈ ఫోటోని చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ముఖ్యంగా ఈ ఫోటో లో మోక్షజ్ఞ చాలా స్లిమ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.