టాలీవుడ్ స్వీట్ కపుల్ విడాకుల గురించి ఎన్నో రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తప్పు సమంతదేనని అక్కినేని కుటుంబం వద్దన్నా కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించడం వల్లనే విడిపోవాల్సివచ్చిందని...సమంత సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్లే ఇప్పటి వరకూ పిల్లలు లేరని కానీ అక్కినేని కుటుంబం సమంత ఇంటిపట్టున ఉండాలని కోరుకుటుందని..అంతే కాకుండా తప్పు చైతూదేనని అతడే మరో హీరోయిన్ మాయలో పడి సామ్ కు విడాకులు ఇచ్చారని..ఇంకా చాలా రకాల రూమర్స్ చైసామ్ ల విడాకుల పై నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా సమంత స్టైలిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ వల్లనే విడాకులు అయ్యాయంటూ కూడా కొన్ని రూమర్లు వస్తున్నాయి.