అఖండ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయారు.ఈ క్రమంలోనే బాలయ్య అండ్ టీమ్ స్పెషల్ పార్టీ కూడా చేసుకుంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ, నిర్మాతలు, హీరోయిన్లు మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులంతా కలసి పార్టీ చేసుకున్నారు.ఈ నేపథ్యంలో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ పార్టీ లో చిల్ అవుతున్న ఫోటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.