తెలుగులో బాస్, ఆట, వంటి చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన వి. ఎన్ ఆదిత్య దర్శకత్వంలో రాఘవేంద్రరావు మరో సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే రాఘవేంద్రరావు కోసం కథను సిద్ధం చేయగా..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.60 సంవత్సరాల వ్యక్తి ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.