బిగ్ బాస్ 5 లో ఈవారం హౌస్ నుండి బయటకి ఎవరు వెళ్తున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఇక ఇదిలా ఉంటె ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ లో లోబో కూడా ఒకడు. అయితే ఇతని బిహేవియర్ వారం వారం వింతగా మారుతోంది.ఇప్పటికే ఆడవాళ్ళ విషయంలో లోబో తన ప్రవర్తనను మార్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు అందరూ.అయితే ఈవారం 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు.అందులో లోబో మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నాడు.మరోవైపు ఓటింగ్ పరంగా చూసుకున్నా లోబో చాలా వెనకబడి ఉన్నాడు.