అసలు రాజశేఖర్ మోహన్‌బాబుని కలిసింది ఎందుకు అంటే.. 'మా' ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి - మోహన్‌బాబు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బయట ప్రచారం జరుగుతోంది. మాఎన్నికల సమయంలో తలెత్తుతున్న వివాదాలు సద్దుమణిగేలా చూడాలని రాజశేఖర్ మోహన్‌బాబుతో చెప్పారు.