ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, రివార్డులు తప్పకుండా వస్తాయని వివరించారు. క్రిష్ సినిమా అంటేనే ఒక డిఫరెంట్ అని.. అనుకుంటారు అందరు. అందుకు తగ్గట్టుగానే కొండపొలం సినిమా చిత్రీకరించాడు క్రిష్. వాస్తవంగా ఈ మూవీ ఓ థ్రిల్‌కు గురి చేస్తుంది. తాను కొండపొలం అనే పుస్తకం చదువలేదు. దాని గురించే నాకు అసలు తెలియదు. వైష్ణవ్‌తేజ్ వచ్చి మామయ్య క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమాలో నటిస్తున్నాను అని చెప్పాడు. కొండపొలం కథ ఏమిటని నేను అసలు అడగలేదు. నీకు కచ్చితంగా ఓ వెరైటీ మూవీ లభిస్తుంది. మంచి నటన నటించే అవకాశం ఉంటుందని వివరించినట్టు వెల్లడించాడు. నేను చెప్పినట్టే ఈ సినిమాలో వైష్ణవ్ నటన, క్రిష్ తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంది.