ప్రకాశ్ రాజ్ ప్యానల్ డబ్బులు పంచుతుందని నరేశ్ విమర్శిస్తుంటే.. మీరు పంచుతూ మాపై ఆరోపణలు చేస్తారా అంటూ శ్రీకాంత్ కౌంటర్ ఇస్తున్నారు.