ఎన్నికలు జరిగే రోజు 10. 10. 2021 ఎవరికి అనుకూలిస్తుందో చెప్పేశాడా జ్యోతిష పండితుడు.. ఈయన లెక్కల ప్రకారం.. మంచు విష్ణు మా ఎన్నికల్లో గెలుపొందే అవకాశం నూటికి నూరు శాతం ఉందట.