మా వంటి పదవులు తాత్కాలికమని చిరంజీవి అన్నారు. ఇవి రెండేళ్లో, మూడేళ్లో, నాలుగేళ్లో ఉంటాయని.. కానీ సినీ పరిశ్రమలలో మనం కలకాలం ఉండాలని చిరంజీవి అన్నారు. ఈ పదవులు తాత్కాలికమన్న చిరంజీవి.. మా సభ్యులంతా.. సినీ పరిశ్రమ అంతా వసుధైక కుటుంబంగా ఉండాలని ఆకాక్షించారు.