మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచినట్టు అధికారిరకంగా ప్రకటించిన కొద్దిసేపటికే మరో బిగ్ షాక్ తగిలింది. మా విష్ణు గెలుపుతో చిన్న బోయిన నాగబాబు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విష్ణు గెలిచిన కొద్దిసేపటికే నాగబాబు ఈ ప్రకటన చేయడం విశేషం.