ప్రకాశ్ రాజ్ ఓటమిని నాగబాబు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. నాగబాబు అంటే మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాశ్ రాజ్ పరాజయాన్ని తమ ఓటమిగా భావిస్తే.. సినీ పరిశ్రమలో సాధారణ పరిస్థితులు నెలకొనడం అంత సులువు కాదు. ఇదే సమయంలో చిరంజీవి మాత్రం సానుకూల ప్రకటన విడుదల చేశారు.