నాగబాబు ప్రకాశ్ రాజ్‌కు ఫుల్ సపోర్ట్ చేసినా.. చిరంజీవి మాత్రం తటస్థంగా ఉన్నట్టు ప్రవర్తించడం వల్ల పోటీ కుల బలంలేని ప్రకాష్ రాజ్ కీ, కులం బలమున్న విష్ణుకీ మధ్య అన్నట్టు పరిస్థితి నెలకొంది. ఇండస్ట్రీలోని కీలక సామాజిక వర్గమంతా కూడబలుక్కొని తమ వాడినే గెలిపించుకున్నారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అందుకే ప్రకాశ్‌రాజ్ ఓటమిని తన ఓటమిగా భావించి నాగబాబు రాజీనామా చేశారు.