ఫైనల్గా చూస్తే మాత్రం యాంకర్, నటి అనసూయకు మాత్రం పరాజయం మిగిలింది. సాధాణంగా ఓడిపోతే.. ఓ గొడవా ఉండదు.. కానీ ముందు బంపర్ మెజారిటీతో గెలిచావని చెప్పి.. సంబరాలు చేసుకుని ఆ తర్వాత ఓడిపోయావంటే మాత్రం అంతులేని బాధ ఉంటుంది. ఇదేమైనా అనసూయ ఓటమి అన్నది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.