తెలుగు వాళ్ళందరి డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. నాగ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ బ్యానర్ పైన తెరకెక్కిన కల్కి సినిమా ఎటువంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా 1000 కోట్ల మేర వసూళ్లు రాబట్టి... తన వసూళ్ల పరంపరను ఇంకా కొనసాగిస్తుంది. మరీ ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే ఈ సినిమాను ఒకటికి రెండుసార్లు చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏకంగా ఫ్యాన్ ఇండియా స్టార్ అయి, భాషతో తేడా లేకుండా జనాల గుండెల్లో