నయనతారకు మద్దతు పెరుగుతూనే ఉంది. సినీ పరిశ్రమలోని అనేక నటీమణులు ఆమెకు సంఘీభావం తెలియజేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, ర్యా, అంజ కురియన్, అయిశ్వర్య లక్ష్మి, నజ్రియా, గౌరి జి కిషన్ వంటి నటీమణులు నయనతార సోషల్ మీడియా పోస్ట్‌ను లైక్ చేయడం ద్వారా తమ మద్దతును తెలియజేశారు. నటి పార్వతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో నయనతార లేఖను పంచుకుంది.