డాక్టర్‌గా తన జీవితాన్ని సెటిల్ చేసుకోవాలనుకున్న రవి ప్రకాష్‌కు జీవితం మరో మలుపు తిప్పింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నటన వైపు మొగ్గు చూపారు. 2000లో తేజ దర్శకత్వంలో వచ్చిన 'శుభవేల' సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతో అంతగా గుర్తింపు రాలేదనప్పటికీ, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాలో ఆయన చేసిన నటనతో ఆయన కెరీర్ మరో మలుపు తిరిగింది. తాను మొదట డాక్టర్‌గా సెటిల్ అవ్వాలని అనుకున్నా, విధి తనకు వేరే మార్గం చూపించిందని రవి ప్రకాష్ చెప్పారు. ఏది ఏమైనా సినిమాల ద్