స్టార్ హీరో సినిమాకు సంబందించి ఏ వేడుక జరుగుతున్నా సరే ఆ స్టార్ అభిమానులకు ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడట మాములే. ఫ్యాన్స్ ను ఎంత లేపితే అంత ఎక్కువ క్రేజ్ అనుకునే వారు ఉన్నారు. ఫ్యాన్స్ తో పాటుగా ఆ స్టార్ హీరోని కూడా పొగడటం గమనిస్తూనే ఉంటాం. అయితే నిన్న జరిగిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో