బాలీవుడ్ బ్యూటీ బ్యూటీ ఆ సినీ ఇండస్ట్రీలోని యువ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదండోయి ఇలా అనడానికి కారణం ఏమై ఉంటుందా అని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అదేం లేదండి.. బాలీవుడ్ హీరోలపై తన అభిప్రాయాన్ని తెలిపింది. ఒక్కో హీరోతో తనకున్న అనుభవాన్ని పంచుకుంది. ఆ మాటలే ఇప్పుదు వైరల్ అవుతున్నాయి. ఎవెరినెవ్వరిని ఏముందో చూడాలి.. 


ప్రస్తుతం ఈమె హృతిక్ రోషన్ నటిస్తున్న టైగర్ షాఫ్ర్ సినిమాలో ఈమె నటిస్తుంది. అంతేకాకుండా కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిసున్న వార్ చిత్రంలో కూడా ఈమె గ్లామర్ తో ఆకట్టుకోబోతుంది. ఇకపోతే ఆమె నటించిన సినిమాలు తక్కువే కానీ హాట్ అందాలతో మాత్రం పిచ్చెక్కిస్తుంది. సినిమాలలో తక్కువగా నటించిన కూడా అందాల ఆరబోతతో హీరోలతో పాటుగా సినీ అభిమానులకు కూడా నిద్రలేకుండా చేస్తుంది. 


ఆమె తన సినీ జీవితాన్ని నెమరు వేసుకుంటూ మీడియాతో ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ.. ఆమె మొదటగా నటించిన నటుడు సుశాంత్. అతను నాకు కొత్త అని అని దగ్గరుండి మరి అన్ని చూసుకున్నాడు. ఒక ఫ్రెండ్ అని చెప్పాలి. అయితే, సుశాంత్ తో మొదలుకొని హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి హీరోల సరసన జోడి కట్టింది. 
నేను నటించిన హీరోలందరూ నాకు సపోర్ట్ చేసినవారే.. హృతిక్ రోషన్ విషయానికొస్తే.. అయన ఏ పాత్ర ఇచ్చిన కూడా ఆ పాత్రకు ప్రాణం పోసేలా చేయడం అయన స్టైల్. రణబీర్ కూడా


అంతే కూల్ పాత్రల్లో చేసి ఎందరో అభిమానులను పోగేసుకున్నారు. తెలుగులో నేను నటించిన హీరో న్యాచురల్ స్టార్ నాని. ఈయన కూడా అంతే అతని పనేంటో అతను చూసుకొని పోతాడు. సల్మాన్ ఖాన్ గురించి చెప్పాలంటే. వచ్చామా చేశామా అన్నట్లు పని చూసుకొని వెళ్ళిపోతాడు అంటూ అందరి గురించి సంచలన వాఖ్యాలు చేసింది.. హాట్ పోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది.


Find out more: