కానీ ఈ సినిమాకు కథ మరియు కథనం అందిస్తున్న డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు కాబట్టి ఇది చేస్తున్నా అన్నారు. ఈ సినిమా షూటింగులో కొన్ని ప్రేమ సన్నివేశాలలో నటించాలంటే నా వల్ల కాలేదు, అటువంటి సమయంలో నా భార్యను తలుచుకుని నటించాను అంటూ నవ్వేశాడు. ప్రేక్షకులు నా నుంచి ఏమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి అని ముగించారు. కాగా ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నిఖిల్ కు మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.